భారత్లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది.
బయటికి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించటం సహా అనేక రకాలుగా శిక్షిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు తీరుపై విమర్శలు వస్తోన్నా.. వారి కుటుంబ సభ్యుల ఆవేదన మరోలా ఉంది.
నాన్నా వెళ్లొద్దు..
మహారాష్ట్రలోని ఓ పోలీస్ అధికారి విధుల నిమిత్తం వెళుతుంటే అతని కుమారుడు అడ్డుకున్నాడు. బయటికి వెళితే కరోనా వస్తుంది.. వద్దు నాన్న అంటూ ఏడుస్తూ బతిమాలాడు. ఈ వీడియోను మహారాష్ట్ర పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
-
'पापा बाहेर कोरोना आहे'
— Maharashtra Police (@DGPMaharashtra) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कोरोनाव्हायरसमुळे आलेल्या कठीण परिस्थितीत आमच्या अधिकाऱ्यांची 'कुटुंबा पुढे कर्तव्य' अशी असलेली भावना केवळ आवश्यक सेवांमध्ये काम करणार्यांनाच नाही तर संपूर्ण समाजाला प्रेरणा देते #WarAgainstVirus #MaharashtraPolice pic.twitter.com/erTePHtq0n
">'पापा बाहेर कोरोना आहे'
— Maharashtra Police (@DGPMaharashtra) March 25, 2020
कोरोनाव्हायरसमुळे आलेल्या कठीण परिस्थितीत आमच्या अधिकाऱ्यांची 'कुटुंबा पुढे कर्तव्य' अशी असलेली भावना केवळ आवश्यक सेवांमध्ये काम करणार्यांनाच नाही तर संपूर्ण समाजाला प्रेरणा देते #WarAgainstVirus #MaharashtraPolice pic.twitter.com/erTePHtq0n'पापा बाहेर कोरोना आहे'
— Maharashtra Police (@DGPMaharashtra) March 25, 2020
कोरोनाव्हायरसमुळे आलेल्या कठीण परिस्थितीत आमच्या अधिकाऱ्यांची 'कुटुंबा पुढे कर्तव्य' अशी असलेली भावना केवळ आवश्यक सेवांमध्ये काम करणार्यांनाच नाही तर संपूर्ण समाजाला प्रेरणा देते #WarAgainstVirus #MaharashtraPolice pic.twitter.com/erTePHtq0n
ఇదీ చూడండి: పోలీసుల నయా స్టైల్- రోడ్లపైకి వచ్చినవారికి వెరైటీ శిక్షలు