ETV Bharat / bharat

'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం' - Home minister Amit Shah news

ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక లద్దాఖ్​ పర్యటనపై భాజపా నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యాన్నిస్తాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

True leadership in action: Nadda on PM's visit to Ladakh
మోదీ చర్యల్లో నిజమైన నాయకత్వం ఉంది
author img

By

Published : Jul 3, 2020, 5:15 PM IST

Updated : Jul 3, 2020, 5:43 PM IST

భారత్​- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్​లో పర్యటించడాన్ని భాజపా నేతలు స్వాగతించారు. మోదీ ప్రసంగం 130 కోట్ల మంది భారతీయులకు భావోద్వేగాన్ని కలిగించడమేకాక, సాయుధ బలగాల్లో ధైర్యాన్ని పెంపొందిస్తాయని జేపీ నడ్డా అన్నారు. ప్రధాని చర్యల్లో నిజమైన నాయకత్వం ఉందన్నారు.

  • वीर भोग्य वसुंधरा।

    Hon PM @narendramodi’s words give words to the emotion of 130 crore Indians and acts a great morale booster for our armed forces!

    True leadership in action! pic.twitter.com/ixhxubTJ1B

    — Jagat Prakash Nadda (@JPNadda) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాని మోదీ పర్యటన.. సైనిక దళాల్లో మనోధైర్యాన్ని పెంచుతుందని కేంద్ర హెంమంత్రి అమిత్​ షా అన్నారు. ప్రధాని నాయకత్వం దేశాన్ని ముందుండి నడిపిస్తుందన్నారు షా. మోదీ లద్దాఖ్​ పర్యటనలో సైనికులతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

  • Leading from the front.

    Prime Minister Shri @NarendraModi Ji with our brave and courageous personnel of Army, Air Force & ITBP at a forward location in Ladakh.

    This visit of honourable PM will surely boost the morale of our valorous soldiers. #ModiInLeh pic.twitter.com/UCvqyXdwtu

    — Amit Shah (@AmitShah) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

'వీరత్వంతోనే శాంతి- మన శక్తి, సామర్థ్యాలు అమేయం'

మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు: మోదీ

Last Updated : Jul 3, 2020, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.