ETV Bharat / bharat

జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం - Rajya Sabha

రాజ్యసభలో జాతీయ వైద్య కమిషన్ బిల్లు(ఎన్​ఎంసీ)కు ఆమోదం లభించింది. కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. పలు నిబంధనలపై విపక్షాల అభ్యంతరాల నడుమ బిల్లు ఎగువసభలో ఆమోదం పొందింది.

జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు రాజ్యసభ అమోదం
author img

By

Published : Aug 1, 2019, 6:50 PM IST

Updated : Aug 1, 2019, 6:58 PM IST

జాతీయ వైద్య కమిషన్ బిల్లు(ఎన్​ఎంసీ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్​సభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది.

సవరణలు కోరిన విపక్షాలు

ఎన్​ఎంసీ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లులో మూడున్నర లక్షల మంది అర్హతలేని వ్యక్తులను ఆధునిక వైద్య అభ్యాసానికి అనుమతించేలా ఉన్న నిబంధనను తొలగించాలన్నాయి.

సభలో విపక్షాల ఆందోళన నడుమే బిల్లుకు ఆమోదం లభించింది.

జాతీయ వైద్య కమిషన్ బిల్లు(ఎన్​ఎంసీ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్​సభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం చట్టరూపం దాల్చనుంది.

సవరణలు కోరిన విపక్షాలు

ఎన్​ఎంసీ బిల్లులో సవరణలు చేయాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు డిమాండ్ చేశాయి. బిల్లులో మూడున్నర లక్షల మంది అర్హతలేని వ్యక్తులను ఆధునిక వైద్య అభ్యాసానికి అనుమతించేలా ఉన్న నిబంధనను తొలగించాలన్నాయి.

సభలో విపక్షాల ఆందోళన నడుమే బిల్లుకు ఆమోదం లభించింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 1 August 2019
1. Ethan Elder, father of Finnegan Lee Elder leaving prison
STORYLINE:
The father of US teenager Finnegan Lee Elder, who has been detained in Italy for his suspected involvement in the fatal stabbing of an Italian police officer, left the prison on Thursday where his son was being held.
Investigators contend that 19-year-old Elder stabbed Carabinieri Deputy Brigadier Mario Cerciello Rega 11 times with a military-style attack knife early Friday near the hotel where he was staying with his friend.
He is in custody alongside his former high school classmate, 18-year-old Gabriel Christian Natale-Hjorth.
According to court documents, Elder told prosecutors during his interrogation that he thought he was being strangled in a scuffle with the officer.
But prosecutors say there were no signs of physical injury on either teen.
Under Italian law, both the defendant who materially carries out a killing and others involved in the crime can each be charged with murder.
A day earlier, Elder's mother, in San Francisco, told private Italian TGCom24 that the family was "heartbroken" over the officer's death.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 1, 2019, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.