ETV Bharat / bharat

ఆస్తి కోసం తమ్ముడిని నడిరోడ్డుపై నరికేశారు! - Property dispute between two brothers in hubli

కర్ణాటక హుబ్బళ్లిలో ఆస్తి కోసం హంతకులయ్యారు ఇద్దరు వ్యక్తులు. తమ్ముడిని విచక్షణారహితంగా నరికిచంపేశారు. వీరిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు పోలీసులు.

Property dispute: elder brothers killed their younger brother in Dharwad: CCTV footage
ఆస్తి కోసం తమ్ముడిని నడిరోడ్డుపై నరికేశారు!
author img

By

Published : May 18, 2020, 10:46 AM IST

Updated : May 18, 2020, 8:24 PM IST

కర్ణాటక హుబ్బళ్లిలో దారుణం జరిగింది. ఆస్తిపై మమకారంతో తమ్ముడిని నరికి చంపారు ఇద్దరు కర్కశులు.

హుబ్బళ్లిలోని కమలాపుర్​కు చెందిన ఉమేశ్​ బలగీకి... అతడి పెదనాన్న కొడుకులు చెన్నప్ప, బాసప్పకు మధ్య చాలా రోజులుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో స్కూటర్​పై బయల్దేరిన తమ్ముడు ఉమేశ్​పై కత్తులతో దాడికి పాల్పడ్డారు అన్నయ్యలు చెన్నప్ప, బాసప్ప. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఉమేశ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆస్తి కోసం తమ్ముడిని నడిరోడ్డుపై నరికేశారు!

చెన్నప్ప, బాసప్ప సహా ఈ హత్యతో సంబంధమున్న ఏడుగురిపై ఉమేశ్​ భార్య ఉమ ఫిర్యాదు చేసింది. అయితే, సీసీటీవీలో కనిపించిన ఇద్దరిపైనే కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి:కరోనా వేళ... పోషకాహారంతో రక్షణ

Last Updated : May 18, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.