ETV Bharat / bharat

'జల్​ జీవన్​'తో ఇంటింటికీ తాగునీరు: మోదీ - జల్​ జీవన్​ మిషన్​

దేశంలో నెలకొన్న నీటి కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. నీటి పొదుపు కోసం ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలతో 'జల్​ జీవన్​ మిషన్​'ను ఎర్రకోట వేదికగా ప్రకటించారు.

జల్​ జీవన్​తో ఇంటింటికీ తాగునీరు: మోదీ
author img

By

Published : Aug 15, 2019, 9:31 AM IST

Updated : Sep 27, 2019, 1:55 AM IST

ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో "జల్​ జీవన్​ మిషన్​" అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

జలసంరక్షణ అవసరాన్ని గుర్తుచేశారు మోదీ. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో తాగు నీటి కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి పొదుపు కార్యక్రమం... ప్రజా ఉద్యమంలా మారాలని ఆకాంక్షించారు.

'జల్​ జీవన్​తో ఇంటింటికీ తాగునీరు'

ఇవీ చూడండి:-

AP Video Delivery Log - 0200 GMT News
Thursday, 15 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0028: US Statue Of Liberty Wording AP Clients Only 4225101
Reax to US govt official on Liberty inscription
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 1:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.