ETV Bharat / bharat

పాఠశాలలో బాంబు కలకలం! - MP Bhind latest

Madhya Pradesh: Bomb found in school in Bhind district
పాఠశాలలో బాంబు కలకలం!
author img

By

Published : Sep 5, 2020, 11:42 AM IST

Updated : Sep 5, 2020, 1:25 PM IST

11:38 September 05

పాఠశాలలో బాంబు కలకలం!

పాఠశాలలో బాంబు కలకలం!

మధ్యప్రదేశ్​ భిండ్​ జిల్లాలో బాంబు కలకలం రేపింది. మేహ్​గావ్​లోని టీడీఎస్​ పాఠశాలలో బాంబు ఉన్నట్లు గుర్తించారు సిబ్బంది. బాంబ్​ డిస్పోసల్​ స్క్వాడ్​ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

సంఘటనా స్థలంలో సీసీటీవీని ఆపారు దుండగులు. మరో ఏడు పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు ఉత్తరాన్ని వదిలివెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు.. సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Sep 5, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.