ETV Bharat / bharat

పార్టీ అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేద్దాం: నడ్డా

భాజపా 14వ అధ్యక్షుడిగా ఎన్నికైన జగత్​ ప్రకాశ్ నడ్డా తొలిసారి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతకర్తలు, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు నడ్డా.

jp nadda
జేపీ నడ్డా
author img

By

Published : Jan 20, 2020, 6:24 PM IST

Updated : Feb 17, 2020, 6:12 PM IST

భాజపా జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జగత్​ ప్రకాశ్ నడ్డా. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో తొలిసారి ప్రసంగించారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాషాయ పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసే క్రమంలో మీ ఆశీర్వాదం కావాలని పార్టీ శ్రేణులను అభ్యర్థించారు.

పార్టీ సిద్ధాంతకర్తల నుంచి మోదీ దాకా..

పార్టీ పూర్వ అధ్యక్షులు శ్యామ్​ ప్రసాద్ ముఖర్జీ, దీన్​ దయాళ్ ఉపాధ్యాయలు అత్యున్నత విలువలు ఏర్పరచారన్నారు నడ్డా. వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ బూత్​ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని పటిష్ఠపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

జేపీ నడ్డా

"పార్టీని విస్తరించడం, పార్టీ నియమాలు, సంప్రదాయాలను పెంచుతూ ప్రస్తుతం దేశానికి నాయకత్వం వహిస్తున్నారు ప్రధాని మోదీ. ఈ విషయమై హర్షం వ్యక్తం చేస్తున్నా. ఇది మన పార్టీ మరో విశిష్ఠత, గుర్తింపు. ఇలాంటి పార్టీలో పనిచేయడం పట్ల గర్విస్తున్నాను. పార్టీ పూర్వ అధ్యక్షులు అత్యున్నత సంప్రదాయాలను ఏర్పరిచారు... శ్యామ్​ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్​ ఉపాధ్యాయ, కుశాభావ్ ఠాక్రే సహా అంతా మనకు ఆదర్శణీయ ప్రమాణాలను ఏర్పరిచారు. ప్రధాని మోదీ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని బలోపేతం దిశగా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. అందరం ఐక్యంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. దీనంతటికీ మీ ఆశీర్వాదం కావాలి."

- జగత్ ప్రకాశ్ నడ్డా, భాజపా అధ్యక్షుడు

ఇదీ చూడండి: పరీక్షా పే చర్చ: 'మంచి మార్కులే జీవితం కాదు'

Intro:Body:

Shvipal 'disillusioned' with Mulayam Singh, will move ahead

Lucknow, Jan 20 (IANS) Shivpal Singh Yadav, the estranged uncle of Samajwadi Party (SP) president Akhilesh Yadav, and president of the Pragatisheel Samajwadi Party Lohia (PSPL), seems finally ''disillusioned'' with his mentor and elder brother Mulayam Singh Yadav.

Shivpal, who has never criticised his elder brother on any issue, finally said: "I formed PSPL with the consent of ''Netaji'' (Mulayam) and I am not going back now."

Shivpal was responding to questions about his possible return to the Samajwadi fold or a patch-up with his nephew Akhilesh Yadav during a party meeting in Uttar Pradesh''s Bareilly district on Sunday.

Asked whether he felt betrayed by his elder brother who was seen frequently in the company of his son Akhilesh these days, Shivpal said: "This is something that Netaji can answer. I have always followed his directives and I did what he told me to do. I am not looking back now."

Mulayam was seen with his son at the SP headquarters in Lucknow on Saturday when former chief of Hindu Yuva Vahini (HYV) Sunil Singh, once considered close to Uttar Pradesh Chief Minister Yogi Adityanath, joined the Samajwadi Party.

Mulayam even stated at the function that his Samajwadi Party was now in the hands of the youth since most of the senior leaders of the party had reached the twilight zone of life.

Shivpal further said that he always gave respect to Mulayam, who is not only his elder brother but also his political guru.

"It was the issue of not giving importance to Netaji that led to the split of the Samajwadi Party in 2017. This is the reason that the SP could not form the government in Uttar Pradesh again, otherwise Akhilesh would have been the chief minister again," Shivpal said.

The discontent in the Yadav family had come to the fore in January 2017 when Akhilesh became the national president of the party by staging a coup of sorts and reducing Mulayam to the status of a ''patron''.

Shivpal said that since he had decided to move ahead, his efforts will now be to unite those who believe in the philosophy of Ram Manohar Lohia, Chaudhary Charan Singh and Mahatma Gandhi.

Shivpal, who had formed his new party in October 2018 after parting ways with the Samajwadi Party, also ruled out the possibility of entering into any alliance with the BJP.

He admitted that there were talks about coordination with the BJP, but we did not enter into any alliance.

He further said that he was working on strengthening the PSPL and building the party infrastructure down to the booth level before the 2022 Assembly elections.

"We are working at the ground and not building castles in the air," he added.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 6:12 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.