ETV Bharat / state

హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌ - 24 గంటలపాటు ఆ ఏరియాల్లో నీళ్లు బంద్ - WATER SUPPLY DISRUPTION IN HYD

మరమ్మతుల దృష్ట్యా రేపు హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం - ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో బంద్

Water Supply Disruption in Hyderabad
Water Supply Disruption in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2024, 8:54 PM IST

Updated : Nov 10, 2024, 8:20 PM IST

Water Supply Disruption in Hyderabad : హైదరాబాద్‌ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న (సోమవారం) తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు మార్నింగ్ 6 గంటల వరకు నీటి సరఫరా పూర్తిగా ఉండబోదని జలమండలి అధికారులు వెల్లడించారు. ఆర్సీపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్‌, బీరంగూడ, అమీన్‌పూర్‌, ఎర్రగడ్డ, కేపీహెచ్‌పీ, మూసాపేట, చందానగర్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని, ఆ మేరకు స్థానికులు సహకరించాలని కోరారు.

Last Updated : Nov 10, 2024, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.