ETV Bharat / bharat

రైల్వే టికెట్ల తత్కాల్​ బుకింగ్​ షురూ - indian railway tatkal

లాక్​డౌన్​ తర్వాత.. తొలిసారిగా ప్రయాణికులకు తత్కాల్​ టికెట్​ బుకింగ్​ అవకాశం కల్పించింది భారతీయ రైల్వే. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఈ బుకింగ్​లు మొదలయ్యాయి.

indian-railways-to-initiate-tatkal-ticket-booking-for-special-trains-from-june-29-2020
ప్రయాణికులకు శుభవార్త.. ఇక తత్కాల్​ బుకింగ్​ చేసుకోవచ్చు!
author img

By

Published : Jun 29, 2020, 3:44 PM IST

జూన్​ 30 నుంచి నడవనున్న ప్రత్యేక రైళ్ల టికెట్లను తత్కాల్ బుకింగ్​ చేసుకోవచ్చని ప్రకటించింది భారతీయ రైల్వే. ఇకపై రిజర్వేషన్ కేటగిరిలోనే అన్ని రైళ్లను నడుపనుంది రైల్వే శాఖ.

దాదాపు నెలన్నర రోజుల పూర్తి లాక్​డౌన్​ తర్వాత మే 12 నుంచి సేవలు ప్రారంభించింది భారతీయ రైల్వే. 30 రాజధాని తరహా, 200 ఎక్స్‌ప్రెస్, మెయిల్ తరహా రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. జూన్​ 30 నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 230 ప్రత్యేక రైళ్లను తిరగనున్నాయి.

ఇదీ చదవండి:భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.