ETV Bharat / bharat

బిహార్​ బరి: 'పాటల యుద్ధం'తో సరికొత్త జోష్​ - భాజపా బిహార్​ పాటాలు

బిహార్​ ఓటర్లను ఆకర్షించేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ప్రముఖ సింగర్స్​తో పాటలు పాడించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నాయి. ప్రధాని మోదీ- సీఎం నితీశ్​ పాలనలో అభివృద్ధిని పాటల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది భాజపా. అధికార నేతల వైఫల్యాలు.. తమ భవిష్యత్​ ప్రణాళికలను ఈ వీడియోల ద్వారా చూపిస్తోంది ఆర్​జేడీ. ఫలితంగా అధికార-విపక్షాల మధ్య 'పాటల' యుద్ధం నెలకొంది. ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.

In cacophonous poll battle for Bihar, a war of songs erupts
'పాటల' యుద్ధంతో బిహార్​ ఎన్నికలకు సరికొత్త హంగులు
author img

By

Published : Oct 24, 2020, 2:58 PM IST

Updated : Oct 24, 2020, 3:06 PM IST

ఆరోపణలు... విమర్శలు... ఎత్తులు.. పై ఎత్తులు.. వాగ్దానాలు... బిహార్​ ఎన్నికల రాజకీయం సాగుతున్న తీరిది. ఈ వాడీవేడి సమరంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు ఏ ఒక్క అవకాశాన్నీ వదలడం లేదు. ఓవైపు మాటల తూటాలు పేలుస్తూనే.. మరోవైపు పాటలతో ప్రజల మనస్సును దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు పోటీపడి మరీ ఎన్నికల గీతాలతో అలరిస్తున్నాయి. ఈ పరిణామాలు కొత్త 'పాటల' యుద్ధానికి దారితీశాయి.

మోదీ మంత్రంతో భాజపా...

ఈ 'పాటల యుద్ధం'లో భాజపా తనదైన శైలిలో దూసుకుపోతోంది. పార్టీలోని కళాకారులను రంగంలోకి దింపుతోంది. ఎంపీ, భోజ్​పురి గాయకుడు మనోజ్​ తివారీ చేత పాటలు పాడించి ప్రజల్లోకి వెళుతోంది. 'ప్రభుత్వంపై మరోమారు నమ్మకం ఉంచండి' అంటూ సాగుతున్న పాటలు ఆకట్టుకుంటున్నాయి.

'సునా హో బిహార్​ కె భయ్యా' అని సాగే పాటను ఎన్నికల పాటగా విడుదల చేసింది భాజపా. ఇది ప్రముఖ నటుడు మనోజ్​ బాజ్​పేయీ నటించిన గాంగ్స్​ ఆఫ్​ వస్సీపుర్ సినిమా పాటను గుర్తుచేస్తుంది. అయితే ఈ ఒరిజినల్​ పాటను కంపోజ్​ చేసిన గాయని స్నేహా ఖాన్​వాల్కర్​.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ తరఫున ప్రచారం చేయడం గమనార్హం.

  • राजनीति की दिशा व दशा बदली,
    जात-पांत की बात हटाई,
    विकास की बुलवाई बोली!

    वर्षों से जो अंधकार था,
    उसे मिटाया, बिजली और नई सड़क बना,
    प्रगति को सुदूर गांव में पहुंचाया,
    सच्चे अर्थों में जन-नेता बन पाया!

    हमें अपने नायक पर गर्व है,
    बिहार अपने पीएम के साथ है!#BiharWithNamo pic.twitter.com/0vuQSrRlnp

    — BJP Bihar (@BJP4Bihar) October 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

8 నిమిషాల పాటు సాగే ఈ కొత్త పాటలో.. నరేంద్ర మోదీ, నితీశ్​ కుమార్​పై ప్రశంసల వర్షం కురిపించారు మనోజ్​ తివారీ. ఎన్​డీఏ పాలనలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని గుర్తుచేశారు.

ఇలానే మరికొన్ని పాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కమలదళం.

  • गांव-गांव,
    डगर-डगर,
    नगर-नगर,
    है, लहर-लहर!

    विकास की,
    और ठाठ की,
    लहलहाते खेत की,
    छात्रों के अरमानों की,
    बिजली, पानी, सड़क और
    बुनियादी सुविधाओं के पूरा होने की!

    अब, है छलांग की बारी
    'आत्मनिर्भर बिहार' बनाने की,
    प्रधानमंत्री श्री नरेंद्र मोदी के सपने को पूरा करने की!#ModiLahar pic.twitter.com/Nv9MHXCOlC

    — BJP Bihar (@BJP4Bihar) October 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • घरे-घरे खिलेगा कमल,
    मिलेगी सुख और शांति,
    खुशखबरी है,
    है शुभ समाचार
    मोदी जी को बिहार पसंद है,

    सबको रोजगार और मिल रहा है पेंशन
    हम सब गरीबों का खत्म हुआ टेंशन,

    होगा घर-घर विकास
    करो मेरा विश्वास

    आज बढ़ रहा है अपना बिहार
    मोदी जी को बिहार पसंद है।#BiharWithNamo pic.twitter.com/7fKIHRi2pt

    — BJP Bihar (@BJP4Bihar) October 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:- నితీశ్‌ ప్రచార సభలో 'లాలూ జిందాబాద్‌'..!

దీటుగా ఆర్​జేడీ...

ఈ పాటల పోరును ఆర్​జేడీ కూడా తీవ్రంగా పరిగణించింది. వివిధ రకాల పాటలతో ఓవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిందిస్తూనే.. మరోవైపు తమకు ఓటువేయాలని అభ్యర్థిస్తోంది. మహాకూటమికి అధికారం అప్పగిస్తే ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందో ఈ పాటల ద్వారా చెబుతోంది.

  • आओ भैया
    आओ बाबू
    आओ आओ नौजवान

    आओ अम्मा
    आओ बहना
    आओ जी मज़दूर किसान

    लालटेन के उजियारे से हर अंधियार मिटाएँ
    झूठ कपट छल करने वाली ये सरकार हटाएँ

    आओ, आओ जी आओ आओ

    ऐसा बिहार बनाएँ, ऐसा बिहार बनाएँ,
    सुख सुविधाओं वाला एक खुशहाल बिहार बनाएँ pic.twitter.com/g1DoVckj4j

    — Tejashwi Yadav (@yadavtejashwi) October 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • राष्ट्रीय जनता दल ने लाँच किया कैंपेन सॉंग।
    इस बार तेजस्वी तय है। इस बार तेजस्वी तय है। pic.twitter.com/ozldbXSa9b

    — Rashtriya Janata Dal (@RJDforIndia) October 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ పాటలను చిత్రీకరించి.. సరికొత్త హంగులతో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నాయి ఆయా పార్టీలు. దీంతో అంతర్జాలంలో ఇవి ట్రెండింగ్​గా మారుతున్నాయి.

ఇదీ చూడండి:- '9న లాలూ రిలీజ్​- 10న నితీశ్​కు ఫేర్​వెల్​'

కొత్త గళాలు కూడా...

ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు వీడియోలు చిత్రీకరిస్తుంటే.. ఇదే వ్యూహాన్ని అమలుచేసి ప్రజల్లో చైతన్యం నింపేందుకు కొందరు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా.. కైముర్​ జిల్లాకు చెందిన నేహా సింగ్​ రాఠోడ్​​.. తన 'ర్యాప్​' సాంగ్​తో ఇంటర్నెట్​లో పేరు సంపాదించుకుంది. 'బిహార్​ మే కా బా(ఇవ్వడానికి బిహార్​లో ఏముంది?)' అంటూ సాగే ర్యాప్​లో.. రాష్ట్ర పరిస్థితులను వివరించింది. 15 ఏళ్ల పాటు సుపరిపాలన సాగినా.. ఇంకా చేయాల్సింది చాలనే ఉందంటూ చురకలు అంటించింది.

మైథిలి ఠాకూర్​ అనే జానపద గాయని కూడా తన గళాన్ని విప్పింది. సొంత భాషను ఉపయోగించుకుని రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతోంది. అయితే మైథిలికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేకపోయినా.. ఆమెను భాజపా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'అవినీతి చరితులను బిహార్​ ప్రజలు అనుమతించరు'

Last Updated : Oct 24, 2020, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.