ETV Bharat / bharat

వలస కార్మికుల రాళ్లదాడి- బాష్పవాయువు ప్రయోగం - Gujarat Police

migrant labours gathered in palanpur patia surat
వలసకార్మికుల రాళ్లదాడి.. టియర్​గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు
author img

By

Published : May 4, 2020, 3:33 PM IST

Updated : May 4, 2020, 4:20 PM IST

15:28 May 04

పోలీసులపై రాళ్లు విసిరిన వలసకార్మికులు

వలసకార్మికుల రాళ్లదాడి.. టియర్​గ్యాస్​ ప్రయోగించిన పోలీసులు

గుజరాత్​లోని సూరత్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది వలసకార్మికులు పాలన్​పుర్​ పటియా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.

ఇదీ చదవండి: శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం 

Last Updated : May 4, 2020, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.