ETV Bharat / bharat

యువతికి బలవంతంగా తాళి కట్టిన ఓ ప్రబుద్ధుడు

కర్ణాటకలో అమానుష ఘటన జరిగింది. ఓ యువతిని కొంతమంది బలవంతంగా లాక్కెళ్లి... కారులో తాళి కట్టారు. ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Girl has taken into car forcibly tied up Mangalya
యువతికి బలవంతంగా తాళి కట్టిన ఓ ప్రబుద్ధుడు
author img

By

Published : Feb 5, 2020, 12:58 PM IST

Updated : Feb 29, 2020, 6:34 AM IST

యువతికి బలవంతంగా తాళి కట్టిన ఓ ప్రబుద్ధుడు

కర్ణాటక హసన్​ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కొంతమంది కారులోకి తీసుకెళ్లి తాళి కట్టారు. డైరీ సర్కిల్​ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమెను అపహరించారా దుండగులు.

వివరాల్లోకి వెళ్తే.. యువతికి వరుసకు బావ అయిన మను అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన అత్త కూతురైన ఆ యువతి వివాహానికి నిరాకరించిందన్న కారణంతోనే అపహరించినట్లు సమాచారం. వదిలేయమని ఎంత బతిమాలుకున్నా వినిపించుకోకుండా బలవంతంగా తాళి కట్టాడట ఆ ప్రబుద్ధుడు.

ఈ విషయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. యువతిని మను తన స్నేహితుడి వద్ద దాచినట్లు ఆరోపించారు. కేసు నమోదు చేసిన అధికారులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్

Intro:Body:

Girl has taken into car forcibly tied up Mangalya

Hassan: Young women tied up mangalya by forcefully in the car. The incident took place at Arasikere, Hassan district when a young woman was waiting for a bus in the morning near a dairy circle in Hassan.

It is said that this act was done by Manu from Kudukundi village of Arasikere taluk, manu is uncle(ಮಾಮ- her relation) of a young girl.

It is alleged that the girl was detained by a friend of his. Manu's aunt's daughter, however, refused to marry him. The young woman is accused of forcibly carrying her despite opposition.

Parents have lodged a complaint in Duda Police Station about the incident of taking the young woman and the police have registered a case and are investigating.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.