ETV Bharat / bharat

నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం - tamilanadu

తమిళనాడులో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ డీఎంకే ఆందోళన బాట పట్టింది. అధినేత స్టాలిన్​ నేతృత్వంలో చెన్నైలో ఖాళీ బిందెలతో రోడ్ల నిరసనలు చేపట్టింది.

నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం
author img

By

Published : Jun 24, 2019, 11:31 AM IST

నీటి సంక్షోభంపై రాజకీయ దుమారం

తమిళనాడులో నీటి సంక్షోభంపై ద్రవిడ మున్నేట్ర కళగమ్​ (డీఎంకే) పార్టీ ఆందోళనకు దిగింది. చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో ఖాళీ బిందెలతో రోడ్లపైకి చేరి నిరనసలు చేపట్టారు పార్టీ శ్రేణులు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్​ చేశారు.

చెపాక్​లో చేపట్టిన నిరసనల్లో డీఎంకే అధినేత స్టాలిన్​ పాల్గొన్నారు. రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలేదని లేదని ఆరోపించారు. వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: టిక్​టాక్​ గాయం.. తీసింది ప్రాణం

SNTV Daily Planning Update, 0000 GMT
Monday 24 June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
GOLF (LPGA): KPMG Women's PGA Championship, Hazeltine National Golf Club, Chaska, Minnesota, USA. Expect for 0030.
MOTORSPORT (NASCAR): Toyota / Save Mart 350, Sonoma Raceway, Sonoma, California, USA. Expect for 0100.
BASEBALL (MLB): Oakland Athletics v. Tampa Bay Rays. Expect for 0100.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.