ETV Bharat / bharat

సావన్​ మాసం ముగింపు- శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు

author img

By

Published : Aug 3, 2020, 8:15 AM IST

సావన్​ మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిన్​లో మహాకాళేశ్వర ఆలయంలో భస్మారతి నిర్వహించారు అర్చకులు.

Devotees offered prayers on sawan month's last monday
సావన్​ మాసం ముగింపు- శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు

రక్షాబంధన్​, సావన్​ మాసం చివరి సోమవారం పురస్కరించుకుని ఉత్తరభారతంలోని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్​లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం ఉజ్జయిన్​లోని మహాకాళేశ్వర ఆలయంలో భస్మారతి నిర్వహించారు అర్చకులు.

Devotees offered prayers on sawan month's last monday
ఉజ్జయిన్​లో పూజలు

దిల్లీ చాంద్​నీ చౌక్​లోని గౌరీశంకర్​ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. దేవుడిని దర్శించుకోవడం కోసం భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. కరోనా వైరస్​ నేపథ్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. శరీర ఉష్ణోగ్రతలు చూడటం సహా శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

  • Delhi: Devotees offer prayers at Gauri Shankar Temple in Chandni Chowk on the last Monday of 'sawan' month and #RakshaBandhan, today. Temperature of devotees is also being checked with thermometer gun, as a precautionary measure to contain the spread of #Coronavirus. pic.twitter.com/ynD7mNR0aO

    — ANI (@ANI) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:- అయోధ్యలో దక్షిణాది సంప్రదాయం.. శోభాయమానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.