ETV Bharat / bharat

కరోనా ఉగ్రరూపం- ఒక్కరోజే 45,720 కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రికార్డు స్థాయిలో 45,720 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 1,129 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 29 వేలు దాటగా... కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది.

author img

By

Published : Jul 23, 2020, 9:41 AM IST

Updated : Jul 23, 2020, 11:07 AM IST

CORONA VIRUS DAILY UPDATES
దేశంలో 12 లక్షలు దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా రికార్డ్​ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. దాదాపు 30 వేల మంది మృతి చెందారు.

CORONA VIRUS DAILY UPDATES
కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో ఒక్కరోజే 10,576 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,607కు చేరింది.
  • తమిళనాడులో కొత్తగా 5,849 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,86,492కు చేరింది.
  • దిల్లీలో కొత్తగా 1,227 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం 1,26,323 మంది వైరస్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:రికవరీలో అగ్రస్థానంలో దిల్లీ- మూడో స్థానంలో తెలంగాణ

Last Updated : Jul 23, 2020, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.