ETV Bharat / bharat

'కొవాగ్జిన్'​ మానవ ట్రయల్స్ షురూ..​ - కోవ్యాగ్జిన్ తాజా వార్తలు

దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ పనులు ఊపందుకుంటున్నాయి. ఇదివరకే ఓ వ్యాక్సిన్ మానవ ప్రయోగాలు ప్రారంభించగా.. తాజాగా జులై 15 నుంచి భారత్​ బయోటెక్ సైతం హ్యూమన్ ట్రయల్స్​ మొదలు పెట్టినట్లు ప్రకటించింది. ఇవాళ రోహ్​తక్​లో ముగ్గురిపై వ్యాక్సిన్ ప్రయోగించింది.

Bharat Biotech starts human trial of its anti-COVID vaccine at PGI Rohtak: Minister Vij
కోవ్యాగ్జిన్​ మానవ ట్రయల్స్​ సక్సెక్​! 7 నెలల్లో వ్యాక్సిన్!
author img

By

Published : Jul 17, 2020, 9:22 PM IST

Updated : Jul 17, 2020, 10:05 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్​ తయారీలో ముందంజలో ఉన్న భారత్​ బయోటెక్.. జులై 15 నుంచే​ మానవులపై టీకా ప్రయోగాలు మొదలు పెట్టినట్లు ప్రకటించింది. హరియాణాలోని రోహ్​తక్​ పీజీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్​లో శుక్రవారం.. కొవాగ్జిన్​ ప్రయోగాలు జరిపినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అనిల్ విజ్​ వెల్లడించారు. ముగ్గురిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరందరిపై వైరస్​ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని తెలిపారు.

  • Human trial with Corona vaccine (COVAXIN) of Bharat Biotech started at PGI Rohtak today. Three subjects were enrolled today. All have tolerated the vaccine very well. There were no adverse efforts.

    — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఈరోజు పీజీఐ రోహ్​తక్​లో మానవులపై భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ముగ్గురు వ్యాక్సిన్​ కోసం నమోదు చేసుకున్నారు. వీరందరూ వ్యాక్సిన్​ను బాగా తట్టుకున్నారు. వీరిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవు."

-అనిల్ విజ్, హరియాణా వైద్య శాఖ మంత్రి

ప్రస్తుతం దేశంలో ఏడు కరోనా వ్యాక్సిన్​లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఇందులో కొవాగ్జిన్​ సహా జైడస్ కాడిలా తయారు చేసిన జైకొవ్-డీ వ్యాక్సిన్​ క్యాండిడేట్​లకు మానవ ప్రయోగానికి అనుమతులు లభించాయి.

Last Updated : Jul 17, 2020, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.