ETV Bharat / bharat

కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు - #covid-19

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్కరోజే 60,963 కేసులు నమోదయ్యాయి. మరో 834 మందిని మహమ్మారి బలి తీసుకుంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది.

60,963 new coronavirus cases and 834 death reported in India
కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు
author img

By

Published : Aug 12, 2020, 10:01 AM IST

Updated : Aug 12, 2020, 11:42 AM IST

భారత్​లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజులో నమోదవుతున్న కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజా 60,963 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షల మార్కును దాటింది. మరో 834 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.

60,963 new coronavirus cases and 834 death reported in India
కరోనా పంజా: 23 లక్షలు దాటిన కేసులు

ఆగస్టు 7న భారత్​లో కేసుల సంఖ్య 20లక్షలు దాటగా... ఐదు రోజుల వ్యవధిలోనే మరో 3లక్షలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. యాక్టివ్​ కేసుల సంఖ్య 6,43,948 ఉండగా... ఇది మొత్తం కేసుల్లో 27.64 శాతమే.

ఇప్పటివరకు 2 కోట్ల 60 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.

ఇదీ చూడండి: ఇక సురక్షితంగా ఈ-వ్యర్థాల నిర్వీర్యం!

Last Updated : Aug 12, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.