ETV Bharat / bharat

దేశంలో ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. టాప్​ కాలేజీల లిస్ట్​ ఇదే - ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్ 2023 ఇంజనీరింగ్ కళాశాల

Nirf Ranking 2023 : దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను సోమవారం కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానం నిలిచింది. ఉత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్‌సీ బెంగళూరు నిలిచింది. వివిధ రంగాల్లోని విద్యాసంస్థల ర్యాంకులను విద్యాశాఖ వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

nirf ranking 2023
nirf ranking 2023
author img

By

Published : Jun 5, 2023, 12:59 PM IST

Updated : Jun 5, 2023, 2:25 PM IST

Nirf Ranking 2023 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానాన్ని నిలుపుకొంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది. మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐఎస్​సీ బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్​ అత్యుత్తమ ఇంజినీరింగ్​ విద్యాసంస్థల్లో వరుసగా ఎనిమిదో సారి అగ్రస్థానం సంపాదించింది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐటీ దిల్లీ​, ఐఐటీ బాంబే నిలిచాయి. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ కింద కేంద్ర విద్యాశాఖ.. సోమవారం ఈ జాబితాను విడుదల చేసింది.

Best Educational Institutions In India : పరిశోధన విభాగంలో ఐఐఎసీ బెంగళూరు ఉత్తమమైన సంస్థగా నిలిచింది. ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణకు అత్యుత్తమ ర్యాంక్‌ను సంపాదించుకుంది. ఫార్మసీ రంగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. మొదటి స్థానం సంపాదించింది.

best-educational-institutions-in-india-nirf-ranking-2023-nirf-announced-india-rankings-2023
దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితా

Best Colleges In India :

  • దిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్
  • హిందూ కాలేజ్
  • ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై

Best Management Colleges in India :

  • ఐఐఎం​ అహ్మదాబాద్
  • ఐఐఎం​ బెంగళూరు
  • ఐఐఎం​ కోజికోడ్​

Best Pharmacy Colleges In India :

  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, హైదరాబాద్‌
  • జామియా హమ్​దార్ద్
  • బిట్స్ పిలానీ

Best Law Colleges In India :

  • నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు
  • దిల్లీ నేషనల్ లా యూనివర్శిటీ
  • హైదరాబాద్ నల్సార్ యూనివర్శిటీ

Best Architecture Colleges In India :

  • మొదటి స్థానంలో ఐఐటీ రూర్కీ
  • 7వ స్థానంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ

Best Engineering Colleges In India :

  • మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్
  • 10వ స్థానంలో ఐఐటీ హైదరాబాద్
  • 21వ స్థానంలో ఎన్ఐటీ వరంగల్​

Best Universities In India :

  • మొదటి స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు
  • రెండో స్థానంలో జేన్‌యూ
  • మూడో స్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ
  • 10వ స్థానంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
  • 22వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ,
  • 36వ స్థానంలో ఆంధ్రా యూనివర్సిటీ

Best Dental Colleges In India : ఇక డెంటల్ విభాగంలో చెన్నై సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మణిపాల్ నిలిచింది. వైద్య విద్య విభాగంలో మొదటిస్థానంలో దిల్లీ ఎయిమ్స్, రెండో స్థానంలో PGIMER చండీగఢ్ చోటు సంపాదించుకున్నాయి. 3వ స్థానంలో వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్​ ఉంది.

2022 సంవత్సరానికి విద్యాసంస్థల ఓవరాల్ ర్యాంకింగ్స్‌..

  • మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్
  • రెండో స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు,
  • మూడో స్థానంలో ఐఐటీ బాంబే,
  • నాలుగో స్థానంలో ఐఐటీ దిల్లీ.
  • 10వ స్థానంలో జవహర్ లాల్‌నెహ్రూ యూనివర్సిటీ
  • 14వ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ ఐఐటి.
  • 45వ స్థానంలో ఎన్‌ఐటి వరంగల్‌
  • 46వ స్థానంలో ఉస్మానియా యూనివర్సిటీ

Last Updated : Jun 5, 2023, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.