Agni Prime Missile: 'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం ఉదయం చేపట్టిన ఈ వ్యూహాత్మక క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి చేరుకుందని డీఆర్డీఓ ప్రకటించింది.
-
#WATCH | Today India successfully testfired the nuclear-capable strategic Agni Prime missile off the coast of Odisha from Balasore.
— ANI (@ANI) December 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: DRDO) pic.twitter.com/wSgWKOKtQG
">#WATCH | Today India successfully testfired the nuclear-capable strategic Agni Prime missile off the coast of Odisha from Balasore.
— ANI (@ANI) December 18, 2021
(Source: DRDO) pic.twitter.com/wSgWKOKtQG#WATCH | Today India successfully testfired the nuclear-capable strategic Agni Prime missile off the coast of Odisha from Balasore.
— ANI (@ANI) December 18, 2021
(Source: DRDO) pic.twitter.com/wSgWKOKtQG
'అగ్ని-పి' అనేది అగ్ని సిరీస్ క్షిపణుల్లో అధునికీకరించిన వెర్షన్. 1,000, 2,000 కి.మీల మధ్య శ్రేణి సామర్థ్యంతో దీనిని రూపొందించారు.
మరోవైపు.. క్షిపణి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓను అభినందించారు. 'క్షిపణి వ్యవస్థ అద్భుతమైన పనితీరు ఎంతో సంతోషకరమని' పేర్కొన్నారు.
ఇవీ చదవండి: