ETV Bharat / bharat

బైక్​ను ఢీకొన్న రైలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి - రైలు ప్రమాదం

ద్విచక్రవాహనాన్ని రైలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో జరిగింది.

train accident
బైక్​ను ఢీకొన్న రైలు
author img

By

Published : Nov 6, 2021, 4:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో విషాద ఘటన జరిగింది. రైల్వే క్రాసింగ్​ వద్ద పట్టాలు దాటుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

అల్నా భారి, బిల్వారీ ఘాట్​ మధ్య ఉన్న రైల్వే క్రాసింగ్​ వద్ద ఓ ద్విచక్రవాహనం పట్టాలు దాటుతుండగా.. ఒక్కసారిగా రైలు దూసుకొచ్చి బైక్​ను ఢీకొట్టింది.

ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు మృతిచెందారు.

ఇదీ చూడండి: ఐసీయూలో మంటలు- 10 మంది కరోనా రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.