ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు - కరోనా వ్యాక్సినేషన్

భారత్​లో కొవిడ్​ కేసులు (Coronavirus update) స్పల్పంగా పెరిగాయి. కొత్తగా 18,870 మంది వైరస్​ (Coronavirus India) బారినపడ్డారు. ఒక్కరోజే 28,178 మంది కొవిడ్​ను జయించారు. మరో 378 మంది మృతిచెందారు.

Corona cases in India
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Sep 29, 2021, 9:42 AM IST

దేశంలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 18,870 కరోనా కేసులు (Coronavirus India) నమోదయ్యాయి. మరో 28,178 మంది వైరస్​(Corona update) నుంచి కోలుకున్నారు. ఫలితంగా మొత్తం యాక్టివ్ కేసులు సంఖ్య తగ్గింది. మరో 378 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 3,37,16,451
  • మొత్తం మరణాలు: 4,47,751
  • మొత్తం కోలుకున్నవారు: 3,29,86,180
  • యాక్టివ్ కేసులు: 2,82,520

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Update) తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో 11,196 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 149 మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు. మహారాష్ట్ర కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్​ కేసులు ఓ మోస్తారుగా నమోదవుతున్నాయి.

టెస్టులు..

సెప్టెంబర్​ 28న మొత్తం 15,04,713 కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 56,74,50,185కు చేరింది.

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 87,66,63,490 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే 54,13,332 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 4,26,569 మందికి కొవిడ్​ ​(Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​​ ధాటికి మరో 7,929 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,35,48,728కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,78,699కి పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,05,633
  • బ్రిటన్ - 34,526
  • టర్కీ - 28,892
  • రష్యా - 21,559
  • బ్రెజిల్​ - 15,395
  • ఇరాన్ - 11,701

ఇదీ చూడండి: World Heart Day:గుండె వ్యాధుల తీవ్రత అధికంగా భారత్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.