YSR Law Nestham Name Changed to Nyaya Mitra : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌లా నేస్తం పథకం పేరును ‘న్యాయ మిత్ర’గా మార్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5,000 స్టైపండ్ ఇస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 2019 డిసింబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది.
రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం - వైఎస్సార్ లా నేస్తం పేరును ‘న్యాయ మిత్ర’గా మారుస్తూ ఉత్తర్వులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2024, 10:10 PM IST