ETV Bharat / snippets

తెలంగాణ కొత్త గవర్నర్​గా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జిష్ణుదేవ్ వర్మ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 30, 2024, 3:05 PM IST

Telangana New Governor Jishnu Dev Varma
Jishnu Dev Varma to Take Oath as Telangana Governor (ETV Bharat)

Jishnu Dev Varma to Take Oath as Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్​గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​లో రేపు సాయంత్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే గవర్నర్​తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జిష్ణుదేవ్ వర్మ హైదరాబాద్​కు రానున్నారు. త్రిపురకు చెందిన ఈయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు జార్ఖండ్ గవర్నర్​గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్​గా నియమితులయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.