ETV Bharat / snippets

బీ అలర్ట్ - రాగల 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 12:56 PM IST

Telangana Weather Report
Telangana Weather Report (ETV Bharat)

Telangana Weather Report : ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇవాళ హైదరాబాదులో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పడిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.