Telangana Police Operation in rajastan: రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ విజయమంతంగా నిర్వహించారు. వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో బ్యాంకు చెక్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం(అక్టోబర్ 01)న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ (ఐపీఎస్) వెల్లడించనున్నారు. ఒకే ఇంత మంది నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం పట్ల ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్- 27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
Published : Oct 1, 2024, 3:19 PM IST