ETV Bharat / snippets

నాలుగున్నరేళ్ల బాలికపై హత్యాచారం - దోషికి ఉరిశిక్ష ఖరారు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 7:01 PM IST

Child Girl Murder case
High Court Sentenced Hanging (ETV Bharat)

High Court Sentenced Hanging to Child Rapist : నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. నార్సింగి ఠాణా పరిధిలో బాలికపై 2018లో సెంట్రింగ్‌ కార్మికుడు దినేశ్​కుమార్‌ కిరాతకానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు దోషి దినేశ్​కుమార్‌కు 2021లో ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును అతడు​ హైకోర్టులో సవాల్‌ చేశాడు. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.