ETV Bharat / snippets

"దసరా" రద్దీ - శ్రీకాకుళం, విజయవాడ మధ్య ప్రత్యేక రైలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

special_train
special_train (ETV Bharat)

Special Train : దసరా పండుగ నేపథ్యంలో ఏపీ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో పల్లెలకు పయనమయ్యారు. ఈ క్రమంలో హైవేలపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ బస్సులకు తోడు ప్రైవేటు వాహనాలు, కార్లు, సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. మరోవైపు రైళ్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో దసరా రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడిపించాలని అధికారులు నిర్ణయించారు. నేటి నుంచి శ్రీకాకుళం-విజయవాడ మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడపనుంది. ఈ నెల 9 వరకు శ్రీకాకుళం-విజయవాడ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.