Ayanna Patrudu Meeting with Officials: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రహదారుల నిర్మాణంలో బాధ్యతా రహితంగా వ్యవహరించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులపై ఈనెల 22వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని సభాపతి అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చేపట్టిన రహదారుల నిర్మాణంపై ఇప్పటికే ఆయన అధికారులతో పరిశీలన చేశారు. ఆ తరువాత దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎంఆర్ యాజమాన్యం అందజేసిన నిధులు దేనికి ఖర్చు చేశారో తెలపాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
'నిధులు దేనికి ఖర్చు చేశారు' - నివేదిక ఇవ్వాలన్న అయ్యన్నపాత్రుడు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 7:13 PM IST