ETV Bharat / snippets

ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు - షోకాజ్ నోటీసులతో షాకిచ్చిన ఎస్పీ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 11:54 AM IST

CHILAKALURIPET POLICE ISSUE
Show Cause Notices to Chilakaluripet Police (ETV Bharat)

Show Cause Notices to Chilakaluripet Police : పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులకు ఎస్పీ శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేశ్​, ఎసైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్‌ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.