ETV Bharat / snippets

ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్మకాలు-ఆరుగురు అరెస్ట్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 10:43 PM IST

Seb Police Seized Two kg of Ganja in Prakasam District
Seb Police Seized Two kg of Ganja in Prakasam District (ETV Bharat)

Seb Police Seized Two kg of Ganja in Prakasam District : ప్రకాశం జిల్లాలో రెండు కేజీల గంజాయి పట్టుబడిన ఘటన నగరంలో కలకలం రేపుతొంది. చీమకుర్తి మండలం మర్రి చెట్ల పాలెం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. సెబ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒరిస్సాకు చెందిన దీపక్ అనే వ్యక్తి అక్కడి నుంచి గంజాయి తక్కువ ధరకు తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. ఎన్నికల సమయంలో తెచ్చిన గంజాయిని అమ్మలేక ఇంట్లోనే పెట్టుకున్నాడు. తాజాగా దీపక్, అతని భార్య, మరో నలుగురు బంధువులు కలిసి పొట్లాలు కట్టి స్థానికంగా విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సెబ్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని రెడ్​హ్యాండెడ్ పట్టుకుని కేసులు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.