ETV Bharat / snippets

గణేశ్​ నిమజ్జనానికి ఎంఎంటీఎస్​ ప్రత్యేక సర్వీసులు - రూట్లు, టైమింగ్​ వివరాలివే!

MMTS Services For Ganesh Immersion 2024
MMTS Services For Ganesh Immersion 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 8:38 PM IST

MMTS Services For Ganesh Immersion 2024 : హైదరాబాద్​ నగరంలో గణేశ్​ నిమజ్జనాల సందర్భంగా దక్షిణమధ్య రైల్వే గుడ్​న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్​ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్​ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో ఎంఎంటీఎస్​ సేవలను భక్తులు వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు కోరారు. 17వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 18వ తేదీ తెల్లవారు జామున 4 గంటల వరకు సర్వీసులు నడుపుతున్నట్లుగా అధికారులు వివరించారు.

  • హైదరాబాద్ -లింగంపల్లి
  • సికింద్రాబాద్-హైదరాబాద్
  • లింగంపల్లి - ఫలక్ నుమా
  • లింగంపల్లి -హైదరాబాద్
  • ఫలక్ నుమా - సికింద్రాబాద్
  • హైదరాబాద్ - సికింద్రాబాద్
  • సికింద్రాబాద్ - హైదరాబాద్

పై రూట్లలో ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే సీపీఆర్​ఓ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.