ETV Bharat / snippets

జిల్లాల్లో గుప్పుమంటున్న గంజాయి - వరంగల్‌లో 20 కిలోలు పట్టివేత

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 9:28 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Police Seize Ganja in Warangal : వరంగల్ జిల్లాలో గంజాయి పట్టుబడింది. ఖిలా వరంగల్ మండలం సింగారం క్రాస్ రోడ్ వద్ద టాస్క్‌ఫోర్స్, పోలీసు అధికారులు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న సుమారు 20 కిలోల గంజాయి ప్యాకెట్లను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.