Bathukamma Celebrations By Wearing Same Sarees : బతుకమ్మ ఆటలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండేందుకు గ్రామాల్లో మహిళలు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకే రకమైన చీరలు కట్టుకని బతుమ్మ ఆడేందుకు శ్రీకారం చుట్టారు బీబీనగర్ మండలం మహిళలు. గతంలో పట్టు వస్త్రాలు, నగలు ధరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే వారు కానీ అలా పేద, ధనిక భేదం వస్తోందని భావించిన ఆ మహిళలు తామంతా ఒక్కటే అని చాటి చెప్పేందుకు బీబీనగర్ మండలంలోని మహాదేవపురం, కొండమడుగు, రహీంఖాన్‌గూడ, బీబీనగర్, వెంకిర్యాల గ్రామాల్లో పలువురు మహిళలు ఇలాంటి వేడుకకు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పిలుపునిచ్చారు. మిగితా మహిళలు కూడా ఇదే అనుసరించారు. గ్రామాల్లో ఒక్క ఊరుల్లోమయ్యాలో మేమేంతా ఒకటే ఉయ్యాలో అంటూ బతుకమ్మ పండుగా వైభవంగా జరుపుకుంటున్నారు.
ఒక్క ఊరోళ్లముయ్యాలో - ఒకటేమేమంత ఉయ్యాలో - ఘనంగా బతుకమ్మ సంబురాలు
Published : Oct 5, 2024, 11:08 AM IST