ETV Bharat / snippets

ఆరోగ్యశ్రీపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈవో లక్ష్మీశ స్పందన

Aarogyasri Trust CEO Lakshmisha Responded on dues
Aarogyasri Trust CEO Lakshmisha Responded on dues (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 9:18 PM IST

Aarogyasri Trust CEO Lakshmisha Responded on dues : ఆరోగ్యశ్రీ బకాయిలపై ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీశ స్పందించారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులకు ఈరోజు(బుధవారం) 200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు తెలిపారు. మరో 300 కోట్ల రూపాయలను సోమవారం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తున్న వైద్యసేవలకు అంతరాయం కలిగించవద్దని ఆసుపత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. రోగులు ఆరోగ్యశ్రీ సేవలపై ఆందోళన చెందవద్దని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.