ETV Bharat / snippets

నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి తాగు నీటి విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 6:40 PM IST

Nagarjuna Sagar Water Released
Nagarjuna Sagar Water Released For Right Canal (ETV Bharat)

Water Released From Nagarjuna Sagar Right Canal : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగు నీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. సాగర్ కుడి కాలువ 5,7 నంబర్ గేట్ల ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 9 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఈ నీటితో చెరువులు నింపనున్నట్లు సమాచారం. ఈ నీటిని వృధా చేయరాదని అధికారులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.