ETV Bharat / snippets

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి పితృ వియోగం - ప్రముఖుల సంతాపం

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Minister Uttam Kumar Reddy father Passed Away
Minister Uttam Kumar Reddy father Passed Away (ETV Bharat)

Minister Uttam Kumar Reddy father Passed Away : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు మహా ప్రస్థానంలో పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.