ETV Bharat / snippets

భావాన్ని హృదయానికి చేరేవేసే శక్తి ఒక్క కళకే ఉంది- మజ్దా ఆర్ట్​ ఫెస్టివల్​2024

BEAUTIFUL PICTURES IN ART FESTIVAL
MAZDA ART FESTIVAL IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2024, 3:26 PM IST

Mazda Art Festival : హైదరాబాద్​లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పాటు జరిగిన వేడుక చూపరులను కనువిందు చేసింది. అందమైన చిత్రాలు, పెన్సిల్ ఆర్ట్​లు, ఆక్రిలిక్ పెయింట్స్, రియలిస్ట్, మోడర్న్ వంటి వివిధ రకాల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భావ వ్యక్తీకరణను హృదయానికి హత్తుకునేలా వివరించే శక్తి ఒక్క కళకే ఉంటుంది. అలాంటి దాదాపు 200లకు పైగా అద్భుతమైన పెయింటింగ్స్ నగరవాసులను మూడు రోజుల పాటు అలరించాయి.

ఈ ఆర్ట్ ఫెస్టివల్‌ లో దేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. మొత్తం 7 గ్యాలరీల్లో ఏర్పాటు చేసిన పెయిటింగ్స్ చూపరులను విశేషంగా కట్టిపడేశాయి. మూడు రోజలపాటు జరిగిన ఈ ఎగ్జిబీషన్ లో పలువురు ప్రముఖ కళాకారుల చిత్రాలు కుంచెల నుంచి జాలు వారిన పెయింటింగ్స్‌ ఆద్యంతం అలరించాయి. ఒక్కో కళాకారుడు ఒక్కో రకంగా తన కళలకు రూపం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.