ETV Bharat / snippets

చాక్లెట్​ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం

author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 3:14 PM IST

Rape Attempt on Minor Girl
Man Rape Attempt on 6 Years Girl at Mophal (ETV Bharat)

Man Rape Attempt on 6 Years Girl in Nizamabad : ఓ యువకుడు బాలికకు చాక్లెట్​ ఆశ చూపి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు బాలిక బంధువు దగ్గరలో ఉండడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నిజామాబాద్​ జిల్లా మోపాల్​ మండలంలోని ఓ గ్రామంలో ఓ యువకుడు తన పక్కింట్లో ఉండే బాలికకు చాక్లెట్​ ​ఆశ చూపి తన ఇంటిలోకి తీసుకెళ్లాడు. అనంతరం లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక చిన్నమ్మ గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి యువకుడు పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా జనరల్​ ఆస్పత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.