LLC Canal Water Leak at Kurnool: కర్నూలు జిల్లా హాలహర్వి మండల పరిధిలోని బాపురం గ్రామ పరిధిలో తుంగభద్ర దిగువ కాల్వ 158 కిమీ పరిధిలో లీకేజీ అవుతుంది. కర్ణాటక పరిధిలో భారీగా కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద నీరు భారీగా వస్తుంది. దీంతో తాగునీటి కోసం దిగువ కాల్వకు నీటిని విడుదల చేశారు. వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో కాల్వకు నీటిని అధికంగా వదిలారు. కాల్వ నిండుగా ప్రవహించడంతో నీరు వృథాగా పోతుంది. లీకేజీని మూసేసేందుకు టీబీ బోర్డు అధికారులు, సిబ్బంది యత్నిస్తున్నా అది నిలబడక పోతున్నట్లు తెలిసింది.
భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద- ఎల్ఎల్సీ కాలువలో లీకేజీని గుర్తించిన అధికారులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 6:31 PM IST