Karthika Deepotsavam in Visakhapatnam: విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా ‘ఈటీవీ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక దీపోత్సవం ఘనంగా జరిగింది. ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమానికి పులుపుల ఫణికుమార శర్మ ప్రధాన వైదిక నిర్వాహకులుగా వ్యవహరించారు.
![Karthika_deepotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2024/vlcsnap-2024-11-08-21h15m08s171_0811newsroom_1731081090_1034.png)
![Karthika_deepotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2024/vlcsnap-2024-11-08-21h18m24s328_0811newsroom_1731081090_52.png)
![Karthika_deepotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2024/vlcsnap-2024-11-08-21h17m33s498_0811newsroom_1731081090_1012.png)
![Karthika_deepotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2024/vlcsnap-2024-11-08-21h15m48s077_0811newsroom_1731081090_81.png)