ETV Bharat / snippets

ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో ప్రవేశ అర్హత సాధించిన విద్యార్థుల జాబితా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 5:16 PM IST

list_of_students_who_qualified_for_admission_in_triple_it_campus_has_been_released.j
list_of_students_who_qualified_for_admission_in_triple_it_campus_has_been_released.j (ETV Bharat)

List of Students Who Qualified For Admission in Triple IT Campus Has Been Released : ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో ప్రవేశ అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఏలూరు జిల్లా నూజివీడు కళాశాలలో ఆర్​జీయూకేటీ ( Rajiv Gandhi University of Knowledge Technologies) ఛాన్స్‌లర్ డాక్టర్​ కేసీ. రెడ్డి విడుదల చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ ల పరిధిలో 4 వేల సీట్లకు గానూ ఇతర రాష్ట్రాలతో కలిపి 53 వేల 8 వందల 63 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అందులో బాలికలు 2 వేల 7 వందల 13 మంది ఉన్నారు. బాలురు 13 వందల 27 మంది ప్రవేశ అర్హత సాధించారన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన కేటగిరీల వారిగా విద్యార్థుల ఎంపిక నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.