KTR Comments On Pharma city Lands : ఫార్మాసిటీ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. భూములను ఇతర అవసరాల కోసం వాడుకోవద్దని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. ఫార్మాసిటీని కొనసాగిస్తే గతంలో ప్రతిపాదించినట్లే పూర్తి చేయాలని కోరారు. ఆ ప్రాంతంలో పూర్తిస్థాయిలో అదే పరిశ్రమ చేపట్టాలని సూచించారు. ఒకవేళ ఫార్మాసిటీ చేపట్టకపోతే భూములను రైతులకు తిరిగి ఇవ్వాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కేటీఆర్ ఎక్స వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఫార్మాసిటీ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలి : కేటీఆర్
Published : Sep 15, 2024, 7:55 PM IST