ETV Bharat / snippets

సీఎం రేవంత్​తో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ భేటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 7:26 PM IST

ICRISAT DG Meet CM Revanth Reddy
ICRISAT DG Meet CM Revanth Reddy (ETV Bharat)

ICRISAT DG Meet CM Revanth Reddy : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డీజీ జాక్వెలిన్ హ్యూని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని ఇక్రిశాట్ డీజీని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలని ఆమెను కోరారు. ఇక్రిశాట్​ను సందర్శించాలని డీజీ జాక్వెలిన్ ఆహ్వానించగా సీఎం సానుకూలంగా స్పందించి త్వరలోనే సందర్శిస్తానని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.