ETV Bharat / snippets

'కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశారు' - మంత్రి సురేఖపై నాగార్జున పరువు నష్టం, క్రిమినల్‌ కేసులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Hero Akkineni Nagarjuna Files Defamation and Criminal Cases
Hero Akkineni Nagarjuna Files Defamation and Criminal Cases (ETV Bharat)

Hero Akkineni Nagarjuna Files Defamation and Criminal Cases : తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం, క్రిమినల్‌ కేసులు వేశారు. అయితే బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై మంత్రి కొండా సురేఖ బుధవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్​ అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్స్ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.