ETV Bharat / snippets

నేడు ఆ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన - ఎల్లో హెచ్చరికలు జారీ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 10:09 AM IST

Heavy Rain Forecast for 13 Districts in Telangana Today
Heavy Rain Forecast for 13 Districts in Telangana Today (ETV Bharat)

Heavy Rain Forecast for 13 Districts in Telangana Today : రాష్ట్రంలో నేడు 13 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్​, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్​, నిర్మల్​, జగిత్యాల, నిజామాబాద్​, కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల, వరంగల్​, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.