ETV Bharat / snippets

చిత్రం భలే విచిత్రం - 11 మంది విద్యార్థులకు ఏడుగురు టీచర్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 2:22 PM IST

Seven Teachers For 11 Students
Seven Teachers For 11 Students (ETV Bharat)

Seven Teachers For 11 Students : సాధారణంగా 11 మంది విద్యార్థులకు ఉన్న స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులుంటారు. ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ కరీంనగర్​ జిల్లా శంకరపట్నం పాఠశాలలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఆ ప్రభుత్వ బడిలో మొత్తం 11 మంది పిల్లలు విద్యనభ్యసిస్తుండగా వీరికి ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరో తరగతిలో ఇద్దరు, ఏడులో ఒకరు, ఎనిమిదో తరగతిలో నలుగురు, పదిలో నలుగురు విద్యార్థులున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ప్రార్థన సమయానికి నలుగురు విద్యార్థులే హాజరయ్యారు. ఆ తర్వాత మరో నలుగురు వచ్చారు. ఇదే బడిలో గతేడాది 13 మంది విద్యార్థులుండగా ఐదుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.