ETV Bharat / snippets

అటవీ శాఖ అధికారుల మందు పార్టీ - ఇద్దరిపై సస్పెండ్​ వేటు

author img

By ETV Bharat Telangana Team

Published : 15 hours ago

Forest Officer Suspended in Jagtial
Forest Officers Suspended in Jagtial (ETV Bharat)

Forest Officers Suspended in Jagtial : జగిత్యాల అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి అరుణ్‌కుమార్‌, బీట్‌ ఆఫీసర్‌ సాయిరాంను అటవీ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ నెల 11న జగిత్యాల అటవీ శాఖ కార్యాలయ అవరణలో అధికారులు, సిబ్బంది ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మద్యం సేవించారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించి ఇద్దరిపై వేటు వేయగా, మరికొంత మందిపైనా వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.