ETV Bharat / snippets

డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇంజినీరింగ్​ విద్యార్థులు - ముగ్గురి అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : 9 hours ago

Updated : 7 hours ago

Police Arrested Drugs Supply Gang
Police Arrested Drugs Supply Gang (ETV Bharat)

Police Arrested Drugs Supply Gang : నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 ఎల్​డీఎస్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్​కు బానిసైన ఆ ముగ్గురు స్నేహితులు మత్తు పదార్థాలను సేవించడమే కాకుండా ఇతరులకు కూడా సరఫరా చేస్తుండటంతో వారిని జూబ్లీహిల్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితులను చరణ్ తేజ (21), కౌశిక్ ( 22), సయ్యద్ అద్నాన్ సర్ఫరాజ్​ (20)గా గుర్తించారు.

Last Updated : 7 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.