ETV Bharat / snippets

జీవో 80 ప్రకారం బదిలీలు చేయాలంటూ ఎకనామిక్స్​, స్టాటిస్టిక్స్​ ఉద్యోగులు ధర్నా

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 10:43 PM IST

Economics and Statistics Employees Protest
Economics and Statistics Employees Protest (ETV Bharat)

Economics and Statistics Employees Protest : బదిలీల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని అర్ధ, గణాంక శాఖ సంచాలకుల కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఫోకల్​ నాన్​ ఫోకల్​ విషయంలో పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వకుండా బదిలీలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 80 ప్రకారం బదిలీలు చేయకుండా అర్హులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో జీహెచ్​ఎంసీ పరిధిలోనే తిష్ఠవేసి ఇతరులకు ఇక్కడ పనిచేసే అవకాశమే ఇవ్వట్లేదన్నారు. యూనియన్లు లేకున్నా ఆఫీస్​ బేరర్స్​ పేరుతో వారికి ప్రాధాన్యత ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.