ETV Bharat / snippets

గ్రేటర్​పై వరద ప్రభావం - ఎక్కడికక్కడ కుంగుతున్న తాగునీటి పైప్​లైన్​లు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 10:41 AM IST

Drinking Water Pipe Lines Crumbling in GHMC
Drinking Water Pipe Lines Crumbling in GHMC (ETV Bharat)

Drinking Water Pipe Lines Crumbling in GHMC : గ్రేటర్​ హైదరాబాద్​కు వరద కష్టాలు ఎక్కువయ్యాయి. వరద దెబ్బకు తాగునీటి పైపులు కుంగిపోతున్నాయి. వర్షాల వల్ల రహదారుల కింద ఉన్న సరఫరా లైన్లు దెబ్బ తింటున్నాయి. ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు వెళ్లే సబ్​మెయిన్లు, డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్క్​లో చాలా వరకు పాతబడిన లైన్లే ఉన్నాయి. వాటి మరమ్మతులకే ఏటా ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.

ప్రధాన నగరంలోని 169 చ.కి.మీ. పరిధిలో ఇప్పటికీ 50 ఏళ్ల నాటి వ్యవస్థనే దిక్కు. కొన్ని చోట్ల మంచినీటి పైపు లైన్లు వెళ్లే చోట మురుగు, వరద నీటి నాలాలు వెళుతున్నాయి. అవి లీకైనప్పుడు, వరదలు వచ్చినప్పుడు వీటితో కలిసి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ మంచినీరు కూడా కలుషితం అవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.